దొంగచూపు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఎదుటి వారికి తెలియకుండా చూడటాన్ని దొంగ చూపు అని అంటారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- దోబూచులాడు కళ్ళు దొంగచూపులు; తీయతీయ్యన్ని మాటలు తెలివితేటలూ - సినిమా పాట.
- ఒక సినిమా పాటలో: దొంగచూపులు చూసి...... దోర వయసును దోచీ.....