వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం
  • దురాశలు.

అర్ధ వివరణ <small>మార్చు</small>

దురాశఅంటే ఇతరుల కీడు ను సహితము కోరడము. /అధికమైన ఆశ కల

  • వ్యర్థమైనఆశ

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. పేరాశ
పర్యాయపదాలు
ఆధి, ఆసాస, ఆబ, కక్కుర్తి, కోలాస, గార్ధ్యము, గొంతెమ్మకోరిక, తృష, దురాశ, పేరాస, లాలస.
సంబంధిత పదాలు
  1. ఆశ
  2. ఇచ్చ
  3. కోరిక
  4. అభిలాష
  5. వాంఛ
  6. కాంక్ష
  7. ఆకాంక్ష
  8. నిరాశ
వ్యతిరేక పదాలు

ఆశ

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: దురాశ దుఃఖమునకు చేటు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

india telugu

greediness

"https://te.wiktionary.org/w/index.php?title=దురాశ&oldid=955636" నుండి వెలికితీశారు