వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కష్టకాలము అని అర్థము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదములు
సంబంధిత పదాల
అగచాట/ అలమట/ అరట/ అరటము, /ఇక్కట్ట

దుర్దశ/ ఆపద/కష్టము/ ఉపద్రవము/ బాధ/ సంకటమ/ ఇబ్బంది కష్టదశ/ ఆపన్నత

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వాడు నిండా దురవస్థలోనున్నాడు (బ్రౌన్)
  • ఒక్క తరగతి జనులచేతులలోనే ధనము పేరుకొనుట జన సామాన్యపు దురవస్థలకు, దారిద్ర్యమునకు గారణమని అన్నివిధములగు సోషలిస్టులును నమ్ముచున్నారు (శం.నా)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దురవస్థ&oldid=874712" నుండి వెలికితీశారు