దుమ్ము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
'దుమ్ము అంటే తేలికైన మెత్తటి మట్టి=దుమారము/ఎనిక/ ధూళి
- దుమారము,... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- దుమ్ము మొ.వి లేకుండ చేయుటకు ధాన్యమును గాలి వీచునపుడు కొంత ఎత్తుననుండి చేటలతో మెల్లగా క్రిందకి విడుచుచుండుట
- మాంసం తింటామని దుమ్ములు మెడగట్టుకుంటామా!
- వానినోట్లో దుమ్ముకొట్టిరి
- దుమ్ముదులుపుతాను