దున్నపోతులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
అనూపము, అశ్వద్విషత్తు, అశ్వారి, ఎనుబోతు, కక్షము, కటాదము, కలుషము, కాసరము, కృష్ణకాయము, కృష్ణశృంగము, గవలము, జక్కిదాయ, జము, నెక్కిరింత, దుంత, దున్న, పోతు, పోత్రి, బలి, మహిషము, రక్తాక్షము, లాలికము, లులాపము, లులాయము, వాహద్విషము, వాహరిపువు, వీరస్కంధము, సరస్వంతము, సైరిభము, హంసకాలితనయము, హేరంబము [ తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ].
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

గేదె

పద ప్రయోగాలు <small>మార్చు</small>

దున్న పోతు మీద వాన కురిసి నట్టు. ఇది ఒక సామెత

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>