వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

దద్దరిల్లు అంటే మహాశబ్ధముతో కలిగే సంచలనము./ తత్తరపడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
దద్దరిల్లింది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: లేచింది మహిళా లోకం..... దద్దరిల్లింది పురుష ప్రపంచం.......
  2. వరుసగా ఆరుసార్లు బాంబు పేలుళ్లతో శ్రీనగర్‌ లోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>