దంతవక్త్రుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
వృద్ధశర్మునికి వసుదేవుని చెలియలు ఐన శ్రుతదేవియందు పుట్టిన కొడుకు. వీడును శిశుపాలుఁడును సనకసనందనుల శాపముచే అసురకృత్యములు కలవారుగా పుట్టిన జయవిజయులు. వీఁడు కృష్ణునిచేత చంపబడెను.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు