వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ/అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

   వంగి చూచు, దాఁగిచూచు, నక్కి చూచు, పొంచి చూచు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

తొంగి చూడబోకు.. (చూడవద్దు)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: తొంగి తొంగి చూడమాకు చంద మామ..... నీ సంగతంత తెలుసు మాకు చంద మామ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>