తేటి
తేఁటి <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పూలనుండి మకరందమును గ్రోలునది=తుమ్మెద....... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పర్యాయ పదములు
- అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు