దారి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకముదే. వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

నడచుటకు,ప్రయాణించుటకు అనువైన స్థలము=దారి/మార్గము/ పులుము/వరుస అత్తమిల్లు/పులుము

చాయ, జాడ, తెన్ను......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సమానార్థకాలి
సంబంధిత పదాలు

దారి తెన్ను తెలియని వాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • దారికాచి ఉండటం, ఎదురు తెన్నులు చూస్తూ ఉండటం
  • 1993 నాటికి ప్రపంచంలో మొత్తం సైనిక వ్యవస్థ తీరుతెన్నులనే మార్చివేయగలదన్నారు
  • నీ పనికి దారితెన్ను వల్ల వైపు లేదు
  • దారికాచి ఉండటం, ఎదురు తెన్నులు చూస్తూ ఉండటం

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తెన్ను&oldid=955258" నుండి వెలికితీశారు