తృప్తి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

తృప్తము=తనివి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాత పదములు
ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతృప్తి, , సౌమనసము, సౌమనస్యము,
సంబంధిత పదాలు
  1. సంతృప్తి
వ్యతిరేక పదాలు
  1. అసంతృప్తి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తృప్తి&oldid=955246" నుండి వెలికితీశారు