వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏకవచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • (సన్నగా)తూరపడు(అకర్మక క్రియ)
  • ధాన్యముతో కలసియున్న గల్లపొట్టు మొదలైనవి.
1. గద్దమొదలగు పక్షులు తటాలున ఏటవాలుగా వేగంతో క్రిందికి దిగి, వెంటనే పైకి ఎగరిపోవుట (Dive). [నెల్లూరు; వరంగల్లు]
గద్ద తూరి కోడిపిల్లను కొట్టింది.
2. ఉదయించు.
3. వెలువడు. [అనంతపురం]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • తూరుచు or తూర్చు
  • తూరుపట్టు, తూరుసారబెట్టు, తూర్పారబట్టు.
  • తూరువెత్తు or తూర్పెత్తు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

గద్ద తూరి కోడిపిల్లను కొట్టింది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=తూరు&oldid=955238" నుండి వెలికితీశారు