తులువ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణనామవాచకముదే. విణ.
- వ్యుత్పత్తి
- తూలునట్టి వాయి (నోరు)గలవాడు.
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
కుత్సితుడు, తుంటరి, పనికిమాలినవాడు, తులువమనిషి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఒక పద్యంలో పద ప్రయోగము: కప్పకు నొరగాలైనను, సర్పమునకు రోగమైన సతి తులువైనన్, ముప్పున దరిద్రుడైనను దప్పదుమరి దు:ఖమగుట తథ్యము సుమతీ
- "చెలువలొనరించు బలుచలువలకుఁ బైనలము కలువలకుఁ దేఁటులను తులువలకు." య. ౫, ఆ.