తురుము పళ్ళెము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎండు కొబ్బరి తురమడానికి ఉపయోగించే సాధనము. పచ్చి కొబ్బరి తురిమే సాధనము ఎండు కొబ్బరి తురమడానికి ఉపయోగించదు. ఇది ఒకప్పుడు చెక్క చట్రానికి పదునుగా పైకి కొంచెం లేచినట్లుండే చిల్లులను వేసిన ఇనుము, స్టీలు రేకులతో మొదలైన లోహపు రేకులతో బిగించి తయారు చేస్తారు. ఆధునిక కాలంలో చెక్క లేకుండా పూర్తిగా లోహములతో తయారు చేస్తున్నారు. ఈ సాధనముతో ప్రస్తుతం కేరట్, పచ్చి మామిడి కాయ, సొరకాయ, బీట్ రూట్, బెంగుళూరు వంకాయ, నూల్ కోల్, చీజ్, పచ్చి మొక్కజొన్న పొత్తులు లాంటివి తురమడానికి వీటిని ఉపయోగిస్తున్నారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>