తిమిరము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్క్ర్తసమము
అర్థ వివరణ <small>మార్చు</small>
వెలుతురు లేక,కనిపించనిస్థితి=చీకటి,
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- ఒకరకమైన నేత్రరోగము.
- సంబంధిత పదాలు
- అంధకారముఅంధము, అగువు, ఆసక్తము, ఇ(ర్లు)(రులు), చీకువాలు, తమ(ము)(స్సు), తమిస్రము, తామిస్రము, తిమిరము, ధ్వాంతము, నభాకము, నభోరజస్సు, నిశాచర్మము, నీలపంకము, పాణిందమము, భూచ్ఛాయ, మబ్బు, మేచకము, మైల, రజోబలము, రజోరసము, వియద్భూతి, వృత్రము, శర్వరము, శ్యామిక.
- తమస్సు
- వ్యతిరేక పదాలు