తామర
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తామర నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
1. అర్ధము: తామరపువ్వు, కమలము,
- తామర అనేది చర్మానికి సంబంధించిన ఒక వ్యాధి
- ఒక చర్మ వ్యాధి.
2. అర్ధము:
- నీటి కొలనులో పెరుగు,వెడల్పాటి పత్రములున్న మొక్క=తామర, ఒక అందమైన పువ్వుల మొక్క.
- ఒక విధమైన పుష్పము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
1. అర్ధము:
2. అర్ధము:
- సంబంధిత పదాలు
1. అర్ధము:
2. అర్ధము:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- జంతువులయిన గుర్రములకు, కుక్కలకు ఈ చిరుగుడు తామర వస్తుంది.
- కొలనులో తామర పూలు!