గుంటూరు లో తాటి ముంజలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

తాటిముంజె అంటే తాటి కాయలో లభించే సహజ ఆహారము. ఇవి వేసవి కాలంలో అధికంగా లభిస్తాయి. ఇవి ముంజెలు అని క్లుప్తంగా కూడా పిలువబడతాయి. ముంజెలు వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. వీటిలో స్వల్పంగా తియ్యని రుచికర మయిన జలము ఉంటుంది. వీటి మీద చెక్కును తొలగించి లేక చెక్కుతోనూ వీటిని తినవచ్చు. చెక్కుతో తినడం ఆరోగ్య ప్రదమని పెద్దల మాట. ఈ చెక్కు కొంత వగరుగా ఉంటుంది. ముంజెలను ముంగం అని తాటాకు పొట్లాలలో కూడా కట్టి అమ్ముతారు. ముంగాలలో అమ్మే ముంజెలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>