తవులుకొను
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
దే.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
తగులుకొను/ పక్షులు వలలో తవులుకొన్నవి/ తగులుయొక్క రూపాంతరము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వానికి అంటు వ్యాది తవులుకొన్నది.
- "క. భవదీయబాహుపీఠిన్, దవిలినభూదేవి." కా. ౫, ఆ.