తలవాకిలి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఇంటి యొక్క ముఖద్వారము/ఇల్లులోనగువాని మొదటి ద్వారము/వీధిగుమ్మము;/బహిర్ద్వారము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
తలసాల / మొదటివాకిలి./ముఖద్వారము /సింహద్వారము, ఇంటిలోని మొట్టమొదటి వాకిలి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"వంచనఁజేసి వాఁడు తలవాకిలి వెల్వడి" [పంచతంత్రం. (వేంకటనాథుడు) 3-269]
- "వచ్చి లతాగృహంబు తలవాకిటి బోఁటులు చెప్పిచూపఁగన్" [శృంగారశాకుంతలం. 3-213]