వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • సంస్కృత ప్రాకృత పదము,
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అందురు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అందురు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తత్సమము&oldid=954963" నుండి వెలికితీశారు