వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ.ప్రేరణము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నీటినిచల్లి తడి గాచేయు.

  • గోచి అని మరొక అర్థమున్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • గోచి
  • చిన్నవస్త్రము
  • తడిసినది(వస్త్రము)
సంబంధిత పదాలు
పర్యాయపదములు
[గోచి] = ఓరగచ్చ, కక్షాపటము, కచ్ఛ, కచ్చడము,కచ్చరము కచ్చటిక, కచ్ఛము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గోణాము, గోవణము, చీరము, తడుపు, పుట్టగోచి, పొట్టము, పోటముంజి, బాలోపవీతము, బొట్టము, లంగోటి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తడుపు&oldid=954961" నుండి వెలికితీశారు