తటస్థ కణము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
తెల్ల రక్తకణములలో ఇవి ఒక తరగతివి. తటస్థ కణాలలో ఉండే కణికలు ఆమ్ల, క్షార వర్ణకాలను ఒకే రీతిలో గ్రహిస్తాయి.ఇవి దేహంలో ప్రవేశించే సూక్ష్మజీవుల వంటి రోగకారకాలను భక్షించే కణాలు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు