తక్కువ
అర్ధ వివరణ <small>మార్చు</small>
సరిపడినంత లేక పోవడం,కొరత./హీనము
వ్యతిరేక పదాలు <small>మార్చు</small>
పదప్రయోగము <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: తక్కువేమి మనకు..... రాముండొక్కడుండు వరకు......
- మతాచార్యుడి కంటె కాస్తంత తక్కువ స్థాయి చర్చి అధికారి