డోలుకఱ్ఱల వేళ్ళు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వేళ్ళలోను గోళ్ళలోను కలిగే మార్పులవలన వేళ్ళు డోలుకఱ్ఱల వలె కనిపించుట
అర్థ వివరణ <small>మార్చు</small>
గుండె ఊపిరితిత్తుల దీర్ఘకాలపు వ్యాధులలో వేళ్ళు డోలుకఱ్ఱల వలె మార్పు చెందగలవు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు