జీవంజీవము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- ఓకరకమైన వృక్షము
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు; [చకోరము] చందమామపులుగు, చకోరకము, చలచంచువు, జీవంజీవకము, జీవంజీవము, జీవజీవము, జ్యోత్స్నాప్రియము, నెలత్రావడము, నెలపులుగు, రక్తాక్షము, రేపులుగు, వన్నెపులుగు, విషసూచకము, వెన్నెలపులుగు.
- వ్యతిరేక పదాలు