జన్మించు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పుట్టుట/ జన్మమెత్తడము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | జన్మించాను | జన్మించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | జన్మించావు | జన్మించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | జన్మించాడు | జన్మించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | జన్మించింది | జన్మించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పాటలో పద ప్రయోగము: జన్మమెత్తితిరా...... అనుబవించితిరా... బ్రతుకు సమరంలో .......
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>