చెలికాడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- చెలికాండ్రు
అర్థ వివరణ <small>మార్చు</small>
స్నేహితుడు అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- ప్రియుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా... ఇంత సిగ్గు నీకేలా ...." ఒక సిని గీతంలో పద ప్రయోగము