వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
చీలలు
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

చీలలు

అర్థ వివరణ <small>మార్చు</small>

చీల అంటే రెండు కొయ్యలను కలిపి ఉంచడానికి ఉపయోగించబడుతున్న లోహము వస్తువు. గోడలకు సామానులు తేలిక పాటి సామానులను తగిలించడానికి కూడా ఈ చీలలు ఉపయోగపడతాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మేకు
సంబంధిత పదాలు

చీలమండలము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చీల&oldid=954358" నుండి వెలికితీశారు