చిఱుబంతిపసుపు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పూసికొను పసుపు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "సీ. సిద్ధవాహిని నీటఁ జిఱుబంతిపసుపాడి శ్రీవిశాలాక్షి కైసేదొడగె." భీ. ౨, ఆ.
  2. "క. అంతట గనుపట్టెను భా, స్వంతుడు చరమాద్రి మీఁద వారుణదిక్సీ, మంతిని జలకేలికి జిఱు, బంతిపసుపు ముద్దసన్నె పైనిడుభంగిన్‌." జై. ౨, ఆ.
  3. చాయపసుపు.
  4. "భాస్వంతుడు చరమాద్రిమీద వారుగ దిక్సీమంతిని జలకేళికి జిఱుబంతి పసుపు ముద్ద సన్నెపై నిడుభంగిన్‌." [జై.భా.-2-100]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>