వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

చను [చన్ను = స్తనము] + గడ్డ [కంతి; గ్రంథి]

అర్థ వివరణ <small>మార్చు</small>

చంటియందు జన్యుపరమైన దుష్పరివర్తన వలన కలిగే కాయవంటి ప్రాణాంతకమైన కణితి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • చనుగడ్డ, లేక ఱొమ్ముగడ్డ అనేది ఱొమ్ము యొక్క కణజాలమునందు అభివృద్ధి చెందే ఒక రకపు కర్కరోగము.
  • ఱొమ్మునుండి చిన్న కణజాలపు తునుకని తీసి దానికి జీవధాతుపరీక్ష చేయుట ద్వారా చనుగడ్డ ఉన్నదో లేనిదో నిర్ధారిస్తారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చనుగడ్డ&oldid=967713" నుండి వెలికితీశారు