చదువు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు <small>మార్చు</small>
చదువు (నామవాచకం) <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
గురువు నేర్పే విజ్ఞానము.... /అభ్యాసించు,/ అధికరించు,/ అధిగమించు,
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- /అధ్యయనించు,/నుడుగు,/ పఠించు,/ వాచించు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఒక పాటలో పద ప్రయోగము: చదువు రాని వాడివని దిగులు చెందకు......
- చదువురాని వాడినని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగర గలిగెను, ఏచదువు వల్ల చేప పిల్ల ఈద గలిగెను.,,,,,,
చదువులతో పని ఏమి హృదయమున్న చాలు......
అనువాదాలు <small>మార్చు</small>
చదువు (క్రియ) <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- చదువు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చదివాను | చదివాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చదివావు | చదివారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చదివాడు | చదివారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చదివింది | చదివారు |
- వ్యతిరేక పదాలు