వర్షించుమబ్బు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకముసంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • కురియునట్టి మేఘము, /తొలి మొగులు. వర్షము కురియునట్టి మేఘము/ పెద్దమబ్బు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • హింసించునట్టిమదపుటేనుగు
సంబంధిత పదాలు
  • 1. కురియునట్టి మేఘము, తొలుమొగులు;
  • 2. హింసించునట్టి మదపుటేనుఁగు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఘనాఘనము&oldid=885878" నుండి వెలికితీశారు