ఘట్టకుటీ ప్రభాతన్యాయం


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

దేన్ని తప్పించుకు పోవడానికి యత్నిస్తామో అదే తటస్థించడం (ఒక బండివాడు ఘాటీ సమీపంలో పన్ను ఇవ్వాల్సివస్తుందని, రాత్రి వేళ ప్రయాణం చేసి ఎటు పోయినా ఏదో ఒక పన్ను ఇవ్వాల్సి ఉండటం వల్ల చివరికి తెల్లవారేసరికి పూర్వపు ఘాటీ దగ్గరికే చేరడం వల్ల సంకల్ప సిద్ధిని పొందలేని విధం)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు <small>మార్చు</small>