వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గోరు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • గోళ్ళు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. గోరు .. కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.
  2. నఖము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నఖం
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

గోరు చుట్టు మీద రోకటి పోటు ఇది ఒక సామెత

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గోరు&oldid=953930" నుండి వెలికితీశారు