గొడుగు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
గొణుగు గిడుగు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
- శ్రీకృష్ణుడు గోవర్థనగిరి ని గొడుగు గా పట్టి గోవుల్ని సంరక్షించాడు
- క్రీడావిశేషము. "చిక్కుడు బిల్లయు జెల్లెము గొడుగును బిల్లదీవులు లక్కిబిక్కి దండి." [హంస.-3-147]
- చిక్కుడు బిల్లయు జెల్లెము గొడుగును బిల్లదీవులు లక్కిబిక్కి దండి