గూడ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- వానకు తలమీదవేసుకొటకై అల్లిన జమ్ముగూడ
- నీళ్లుచల్లెడివెదురుబుట్ట
- పల్లం నుండి మిట్టకు మనుషులతో నీటిని ఎత్తి పోసే పరికరం. గూడ
- పల్లె, ఉదా. నారాయణగూడ, కుషాయిగూడ,
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
గూడవేయడము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఇద్దరము ఒకటై, విసురుతు ఊపుతు గూడేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ,.,. ఆడుతు పాడుతు పని చేస్తుంటే... ఒక సినీ గీతం.
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>