వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గుడ్లగూబ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • గుడ్లు.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

గుడ్లగూబ ఒక మాంసాహార పక్షి. పురుగులు, చిన్న క్షీరదాలు, చిన్న పక్షులు కొన్ని జాతులలో చేప లు వీటి ఆహారం.

గుడ్లగూబ నిచా చర పక్షి. దీనిని అపశకునముగా కూడ బావిస్తారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. బుండ్రము
సంబంధిత పదాలు

గూబ

పద ప్రయోగాలు <small>మార్చు</small>

గుడ్ల గూబ = ఇది అపశకునపు పక్షి. గుడ్ల గూబ రాత్రులందు సంచరించును.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

  1. Owl
  2. owl
"https://te.wiktionary.org/w/index.php?title=గుడ్లగూబ&oldid=953767" నుండి వెలికితీశారు