తంజావూర్ గుడి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • గుడులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

దేవాలయము/ పాఠశాల (దేవాలయము) .......... రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
1. పరివేషము. 2. వలయరేఖ. 3. ఇకార చిహ్నము. 4. దేవాలయము. ................ తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కోవెల
  2. ఆలయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది.
వలయాకారపు రేఖ. "గీ. పరిఖ గుడివోలెఁ దనచుట్టుఁ దిరిగియుండ." నై. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

(టెంపుల్)temple/fane /kirk/ a temple; a circle; a halo round the sun or moon; the circular mark added to a consonant on the top to denote the combination of the vowel ఇ with it.

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గుడి&oldid=953759" నుండి వెలికితీశారు