వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
గుండె
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • గుండియ యొక్క రూపాంతరము
  • గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది./హృదయము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మనసు
సమానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • గుండెలు తీసిన బంటు
  • ఎన్ని గుండెలు ?
  • గుండెతో పని లేదు
  • వాడికి గుండె లేదు
  • గుండె కోసము వెతుకులాట
  • గుండె లేని మనిషి
  • గుండె గుండెకు మనసు మారుతుంది.
  • మనసు లేని గుండె.
  • గుండెకు గ్రుచ్చుకొన్న బాణము మొ॥

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గుండె&oldid=953743" నుండి వెలికితీశారు