గాలిపటము

పిల్లవాడు పట్టుకున్న గాలిపటము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
విను వీధిలో ఎగురుతూ గాలిపటము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

గాలి,పటము అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

గాలిపటము అంటే గాలిలో ఎగురవేయు పటము. దీనిని గాలిలో ఎగుర వేసి ఆడుకుని ఆనందిస్తారు. ప్రపంచంలో చాలా ప్రదేశాలలో గాలి పటములు మూకమ్మడగా ఎగర వేసి ఆనందిస్తారు. గాలిపటము ఎగుర వేయడము వినోదాత్మకమైన క్రీడ.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పద పదవే వయ్యారి గాలి పటమా.... = ఇది ఒక సినీ గీతము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

kite

"https://te.wiktionary.org/w/index.php?title=గాలిపటము&oldid=953704" నుండి వెలికితీశారు