వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియాపదము.

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • గాలించు అనేది క్రియ. =వెతకటం.
  • బియ్యము, పప్పులు వంటి ఆహారపదార్ధాలలో ఉన్న రాళ్ళను వేరు చేయడానికి వాటిని వండడానికి ముందు కడిగి కొంచంగా నీళ్ళు పోసి ఆ నీళ్ళ ఆధారంగా గిన్నెను కదిలిస్తూ పైపైన ఆహారపదార్ధాలను కొంచెం కొంచెంగా తీసి వేరు చేస్తూ వాటిలోని రాళ్ళను వేరు చేస్తారు. చివరకు బరువుగా ఉంటే రాళ్ళు అడుగున మిగిలి పోతాయి. దీనినే గాలించటం అని అంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు

గాలింపు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

india

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గాలించు&oldid=953699" నుండి వెలికితీశారు