వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • గాఢము+అంధకారం
  • గాఢము= అధికము
  • అంధము=చీకటి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

గాఢమైన అంధకారము . చిమ్మచీకటి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

రాత్రులందు కరెంటు లేక ఆ ఊరి ప్రజలు గాఢాంధకారములొ మగ్గు తున్నారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>