గబ్బి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వి.
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- గర్వము గలవాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గాంభీర్యమును బట్టి కుక్కకియ్యబడిన పేరు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చ. పులియడు బూచిగాఁడ సురపోతులరా జనుమంతిగాఁడు చెం, గలువ సివంగి భైరవుఁడు కత్తెర సంపెఁగ వెండిగుండు మ, ల్లెలగుది వాయువేగి చిటిలింగఁడు సాళ్వుఁడు వత్సనాభి యే, కలములమిత్తి గబ్బి యనఁగాఁ గలవాని గ్రహించి యుద్ధతిన్." స్వా. ౪, ఆ.
- "రాచబిడ్డయై యుండి గబ్బితనం బెఱుంగఁడు." ఉ, హరి. ౫, ఆ.