గట్టిపొక్కులు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
చర్మంపై ఏర్పడే ఏ ద్రవమూ లేని పొక్కులు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఆటాలమ్మ జబ్బులో ముందుగా గట్టిపొక్కులు ఏర్పడుతాయి. తరువాత అవి నీటిపొక్కులుగాను, చీముపొక్కులు గాను మారగలవు.