క్షీర విహాయారోచకగ్రస్తః సౌవీరరుచి మనుభవతి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నోరు చవిచెడిన రోగి పాలు త్రాగ నిచ్చలేక మాని, పుల్లరేగుపండ్ల రుచిని మాత్ర మనుభవించును. "సుఖాభివ్యక్తియే ముక్తి" అను పక్షమును త్యజించి "దుఃఖనివృత్తియే ముక్తి" యని స్వీకరించుట పై "క్షీరం విహయా రోచకగ్రస్తః సౌవీరరుచి మనుభవతి" అను న్యాయమును బోలియున్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>