కోమటి మేనరికము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- కోమట్లు మేనరికాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. మేనరికాన్ని కాక ఇతర సంబంధం చేసుకున్నా మేనమామ గోత్రం వారినే కోరుకుంటారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- నాననీవే వలపులు నాకుదనకు గోమటి మేనరికమైనట్టు మెచ్చు గావలెను - అన్నమాచార్య కీర్తన.