వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
కొరడా
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • కొరడాలు

అర్థ వివరణ <small>మార్చు</small>

చర్నకోల

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
కక్కసము, కమ్ర, కస, చబుకు, చర్నకోల, చర్మదండము, చర్మయష్టి, చవుకు, \చర్కోల, \చర్లకోల, \చఱుకోల, \చఱులకోల, చౌకు, జాటి, తఱటు, తోదనము, ప్రగ్రహము, ప్రతిష్కషము, ప్రతోదము, భీమ, వాఱుకోల, సం(పె)(బె)ట, సమ్మెట, సాటి, సెలగొల.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురో......కొయ్యోడ.,... కొయ్యోడ .... కొయ్యోడ అన్నావంటే కొరడా దెబ్బలు తింటవు లో లమ్మి చిట్టమ్మి......

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కొరడా&oldid=953254" నుండి వెలికితీశారు