కూపమండూకన్యాయము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- నూతిలోనున్న కప్ప అనూయియే సమస్త ప్రపంచమని భావించును.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి నిప్పచ్చరంబు మత్సరము ఘనము, కూపమండూకములు బోలె గొంచెమెఱిఁగి, పండితంమన్యులైన వైతండికులకు." (భీమేశ్వరపురాణం. 1-13)
- ".... ఈ నాలుగింట నొక్కడే నెవ్వానికి లేకుండు, వాడు కూపస్థ మండూకముం బోలె తన ముక్కునకు జక్కటి మీఁదిదె యాకాశంబు తన గొందియ లోకంబని యెంచి." [నీతి చం.]