కురుమాడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఇంటికప్పును, ప్రక్క రెట్టగోడమీద వెన్ను ఎత్తున నిలువక, క్రిందికి వాటముగా సూరుదించినది; ఇందు సూరు నాలుగు ప్రక్కలా ఒకే మట్టములో నుండును. [నెల్లూరు] కురుమాడు దించిన ఇల్లు. ...........మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు