కుమ్ములాట
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పోట్లాట అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక సామెతలో పద ప్రయోగము: ఆంబోతుల కుమ్ములాటలో దూడలు నలిగి పోయాయట. ఇప్పటివరకు బేగంపేట విమానాశ్రయానికే పరిమితమైన సిటీ కాంగ్రెస్ కుమ్ములాటలు గాంధీభవన్ కు వ్యాపించడం ఇదే మొదటిసారి. (ఈ. 22-5-89)